కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై భారం మోపుతున్నాయి: కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పసుల వెంకటి

0
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై భారం మోపుతున్నాయి: కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పసుల వెంకటి

ఇల్లంతకుంట మండలం   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పసుల వెంకటి నేతలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డీజిల్, పెట్రోల్, ఆయిల్, గ్యాస్ పై అధిక ధరలు పెంచి ప్రజలకు భారం మోపిందని అన్నారు. రేపటి నుండి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టనున్నట్లు తెలిపారు.సోమవారం రోజున అంబెడ్కర్ విగ్రహాలను వినతిపత్రం అందజేస్తామని, తదనంతరం బస్టాండ్ లో వంటా-వార్పు చేస్తాం అన్నారు. ఈ కార్యక్రమంలో మానకొండూరు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అంతగిరి వినయ్  మండల బీసీ సెల్ అధ్యక్షుడు తాట్ల వీరేశం, మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి జమాల్ టౌన్ అధ్యక్షులు మామిడి నరేష్ మైనార్టీ సెల్ మండల నాయకులు ముజాఫర్ నాయకులు రాజు లింగం అనిల్ అంతగిరి హైదర్ సమీర్ రాజేశం, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top