కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలి
ఇల్లంతకుంట వార్తలు వెబ్సైట్ www.ellanthakunta.in
ఈ రోజు ఇల్లంతకుంట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడమైనది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి ఈ రోజు రైతుల పక్షాన పోరాటం చేసిన పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానకొండూరు నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ కవ్వం పెళ్లి సత్యనారాయణ గారు పోరాటాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి రైతుల పక్షాన పోరాటం చేసి ఈ రోజు వడ్లు కోరాలని రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరిగింది వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడం జరుగుతుంది లేకపోతే ప్రజాక్షేత్రంలో టిఆర్ఎస్ పార్టీ గాని బిజెపి పార్టీ శిక్ష తప్పదు ఢిల్లీలో దోస్తు గల్లీలో పుట్టినట్టు దొంగే దొంగ అన్నట్లుగా రెండు ప్రభుత్వ పాలన ఇక లైలా రెండు ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ఆలోచన చేసి రైతుల నుండి తొందరలో వడ్లు కొనుగోలు చేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తోంది ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పసల వెంకట్ గారు బీసీ సెల్ అధ్యక్షులు తాట్ల వీరేశం ప్రధాన కార్యదర్శి రజనీకాంత్ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి జమాల్ ఎస్సి సెల్ అధ్యక్షులు బడుగు లింగం తమ్ముడు అధ్యక్షులు మామిడి నరేష్ మచ్చ దాసు తదితరులు పాల్గొనడం జరిగింది