సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ చేసిన వోరగంటి

0
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ చేసిన వోరగంటి
ఇల్లంతకుంట మండలానికి  చెందిన తెలంగాణ ఉద్యమకారుడు, తెరాస పార్టీ సీనియర్ నాయకుడు అవారి బాలయ్య  సమీప బంధువు బోయినపల్లి మండలం స్తంభంపల్లి గ్రామానికి చెందిన సాయన్న  అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స  పొందగా తెలంగాణ రాష్ట్ర ఆహార భద్రత కమీషన్ సభ్యులు వోరగంటి ఆనంద్  వారికి సీఎం సహాయ నిధి నుండి రూ"41,500/- చెక్కును పంపిణీ చేశారు.
 సిఎం అర్ ఎఫ్ చెక్ మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కి మరియు సహకరించిన మంత్రి వర్యులు  కేటీఆర్ కి,ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు  బోయినపల్లి వినోద్ కుమార్ కి,రాష్ట్ర ఆహార భద్రతా కమీషన్ సభ్యులు  వోరగంటి ఆనంద్ కి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో తెరాస పార్టీ నాయకులు, వోరగంటి యువసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top