బాధిత కుటుంబానికి బియ్యం అందించిన వోరగంటి యువసేన నాయకులు

0

బాధిత కుటుంబానికి బియ్యం అందించిన వోరగంటి యువసేన నాయకులు

మానకొండూర్ నియోజకవర్గం
బెజ్జంకి మండల కేంద్రానికి చెందిన ఐలేని కిరణ్ రెడ్డి  ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ మృతిచెందగా తెలంగాణ రాష్ట్ర ఆహార భద్రత కమీషన్ సభ్యులు  వోరగంటి ఆనంద్  గత కొన్ని రోజుల క్రితం వారి కుటుంబాన్ని పరామర్శించారు వారి సూచనల మేరకు వోరగంటి యువసేన నాయకులు కిరణ్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించి 50 కిలోల బియ్యం పంపిణీ చేసి కుటుంబానికి సానుభూతి తెలిపారు.
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు, వోరగంటి యువసేన నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top