తాళ్లపెల్లి నుండి గూడెం రోడ్డు పనులను పరిశీలించిన ఎంపిపి శ్రీ వుట్కూరి వెంకట రమణారెడ్డి

0
 గౌరవ మానకొండూర్ శాసన సభ్యులు రసమయి బాలకిషన్ కిషన్ గారి సూచన మేరకు ఇటివల కురిన వర్షం ఉధృతికి తెగిపపోయిన రోడ్డు పనులను పరిశీలించిన ఎంపిపి శ్రీ వుట్కూరి వెంకట రమణారెడ్డి, సెస్ డైరెక్టర్ శ్రీ గుడిసే అయిలయ్య గారు  మండలంలోని తాళ్లపెల్లి నుండి  గూడెం కు వెళ్లెదారి పూర్తిగా వర్షం నీటికి తెగిపోవడంతో పరిశీలించడం జరిగిందని, వెంటనే తాత్కాలిక రోడ్డు మరమ్మత్తులు చేయాలని గౌరవ సర్పంచ్ ఎలుక లక్ష్మీ ని ఆదేశించడం జరిగిందని వారు తెలిపారు. గౌరవ ఎమ్మెల్యే గారు కరోన నేపధ్యంలో రోడ్డు పనులు చేపట్టలేక పోతున్నారని, కరోన తగ్గాక పెండింగ్ లో ఉన్న రోడ్డు పనులను తప్పకుండా బాగు చేసి నూతనంగా బీటి రోడ్లను ఏర్పాటు చేస్తారని ఎంపిపి, సెస్ డైరక్టర్ గార్లు తెలిపారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top