*రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో పేద కుటుంబాలను పరామర్శించిన. బెంద్రం తిరుపతిరెడ్డి*.....
ఇల్లంతకుంట మండల కేంద్రంలో స్వయం సేవక్ తాటిపల్లి మహేష్ గారి చిన్నమ్మ తాటి పెళ్లి భారతవ్వ అనారోగ్యంతో మరణించిన వారి కుటుంబం సభ్యులను పరామర్శించి వీరికి మనోధైర్యాన్ని నింపి మీ కుటుంబానికి ఎల్లప్పుడు సహాయ సహకారాలు అందిస్తానని...బెంద్రం తిరుపతి రెడ్డి ఇల్లంతకుంట మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మరో కుటుంబాన్ని ఎలుక మల్లేశం గారు అనారోగ్యం తో మరణించగా వారి కుటుంబ సభ్యులు భార్య లక్ష్మి, కుమారులు చింటూ, పవన్ లు కన్నీరు పెడ్తావుంటే వారిని ఓదార్చి.... 50 KGS బియ్యన్ని అందించి మీకు ఎప్పుడు అండగా వుంటాను మీరు అధైర్య పడొద్దు మీకు బీజేపీ బాసటగా ఉంట్టుంది అని భరోసా ఇచ్చినారు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో పేదలు చనిపోయినప్పుడు వారికి ఆపద్బంధు పథకం ద్వారా రెండు లక్షల రూపాయల సహాయం అందించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తవున్నాం అన్నారు వీరి వెంట నాగ సముద్రాల సంతోష్, తిప్పారపు శ్రావణ్, బొల్లారం ప్రసన్న, మామిడి హరీష, బొలుమాల అజయ్ ఉన్నారు...