ఇల్లంతకుంట మండలం దాచారం గ్రామంలో ఈరోజు పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గారి ఆదేశాల ప్రకారం డాక్టర్ కవ్వం పెళ్లి సత్యనారాయణ సూచనల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పసుల వెంకట్ ఆధ్వర్యంలో నూతన గ్రామ కమిటీ ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షుడు కొమ్మలనర్సింగ్,ఉపాధ్యక్ష లు జప బాలరెడ్డి ,ప్రధాన కార్యదర్శి బాలరెడ్డి ,కోశాధికారి దరిపల్లి యాదగిరి, ఆర్గనైజింగ్ సెక్రెటరీ వాడే నారాయణ రెడ్డి, సంయుక్త కార్యదర్శి బాలింగం, మరియు సబ్యులుగా రమేష్, రాజేష్, అంజయ్య, బాలయ్య, నర్సయ్య, తిరుపతి, పోచయ్య తదితరులు పాల్గొన్నారు
కాంగ్రెస్ పార్టీ నూతన గ్రామ కమిటీ
September 20, 2021
0
కాంగ్రెస్ పార్టీ నూతన గ్రామ కమిటీ
Share to other apps