ఈరోజు ఇల్లంతకుంట మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పసుల వెంకటి ఆధ్వర్యంలో నిన్నటి రోజున తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి ఇంటి పై టిఆర్ఎస్ పార్టీ నాయకులు టిఆర్ఎస్ పార్టీ గుండాలు దాడి చేయడాన్ని నిరసిస్తూ ఈరోజు మండల కేంద్రంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది దాడులను ప్రోత్సహిస్తున్న మంత్రి కేటీఆర్ ను మంత్రి పదవి నుండి వెంటనే బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం ఇలాంటి దాడులు మళ్లీ పునరావృతం అయినచో గ్రామాలలో టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధు లను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తరిమి కొడతామని హెచ్చరిస్తున్నాం
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు ఎండి జమాల్ జిల్లా ఉపాధ్యక్షులు చిట్టి ఆనంద్ రెడ్డి మండల ప్రధాన కార్యదర్శులు వల్లెపు రజినీకాంత్ సీనియర్ సురేందర్ రెడ్డి ఇ నరేందర్ రెడ్డి సురేందర్ రెడ్డి అనంతగిరి కొత్తపల్లి తిరుపతి రాజు రాజయ్య బాలమల్లు పెంటా గౌడ్ సుంకా పాక ఎల్లయ్య శంకర్ జెట్టి మల్లేశం స్వామి అశోక్ బాబు వివిధ గ్రామ శాఖ అధ్యక్షులు వర్కులు మల్లయ్య దయ సాగర్ భూపతి లచ్చిరెడ్డి ఇ స్వామి కిష్టయ్య కనకయ్య బాలయ్య మల్లారెడ్డి ఆనంద్ శ్రీకాంత్ నవీన్ శ్రీనివాస్ బాలాజీ కనకయ్య పరశురాములు దయ్యాల బాబు ముజాఫర్ రాజేశం వల్లెపు శ్రీహరి ప్రశాంత్ మంజూర్ అలీ గాలి పరుశరాములు రాజయ్య అనిల్ ప్రసాద్ పాల్గొన్నారు.