భారత్ బంద్ విజయవంతం చేయండి

0
27.09.2021 సోమవారం రోజున భారతదేశంలో ఇరవై పార్టీల ప్రతినిధులు పాల్గొని భారత్ బంద్ విజయవంతం చేయవలసిందిగా 20 పార్టీ కార్యకర్తలకు నాయకులకు అధికారులకు విన్నవించడం జరిగింది    పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గారి ఆదేశాల ప్రకారం డాక్టర్ కవ్వం పెళ్లి సత్యనారాయణ సూచనల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పసుల వెంకటి మరియు అన్ని పార్టీల నాయకులు కార్యకర్తలు కలిసి సోమవారం రోజున ఉదయం 10:00 నుండి మొత్తానికి మొత్తం షాపులు గాని బ్యాంకులు గాని స్కూల్ గాని అన్ని సంపూర్ణంగా బందు చేయడం జరుగుచున్నది మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలపై పెట్రోల్ డీజిల్ నిత్యవసర వస్తువులు పెరగడం పై ఆల్ పార్టీ నాయకులు అందరూ ఢిల్లీలో కూర్చుని  పిలుపు ఇవ్వడం జరిగినది అక్కడ మోడీ ప్రభుత్వానికి ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వానికి   తగిన బుద్ధి చెప్పాలని 20 రాజకీయపార్టీల ప్రతినిధులు నిర్ణయం చేయడం జరిగినది కావున ఇల్లంతకుంట మండలంలోని వివిధ పార్టీల నాయకులు అందరూ కలిసి వచ్చి భారత్ బంద్ విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం ఈ కార్యక్రమంలో అన్ని పార్టీల నాయకులు పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top