భారత్ బంద్ కు సహకరించండి

0
భారత్ బంద్ కు సహకరించండి
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం లో భారత్ బంద్ కు అందరు సహకరించాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు  పసుల వెంకటి ఆదివారం పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా చట్టాలు చేస్తున్నాయని కేంద్రంలో రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలను తీసుకురావడం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం వడ్లను కొనుగోలు చేయమని పంట మార్పిడి చేయాలని రుణమాఫీ చేయకపోవటం రైతుల నిరసనగా బంద్ కు సహకరించాలని అన్నారు. నిరుద్యోగ సమస్య ధరలు పెరగడం పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం నానా రకాల ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొంటున్నారని భారతదేశంలోని 22 వివిధ అఖిలపక్ష పార్టీల మద్దతుతో ఈ బందుకు టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు ఎండి జమాల్ వల్లెపు రజినీకాంత్ కార్యదర్శి మండల ఉపాధ్యక్షులు నరేందర్ రెడ్డి మండల కార్యదర్శి జుట్టు నగేష్ ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు బడుగు లింగం ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు సీనియర్ నాయకులు ముత్యాల మల్లారెడ్డి కోలపూడి అనంతగిరి గ్రామ శాఖ అధ్యక్షులు సుంకా పాక మల్లేశం kollapuri ప్రశాంత్ మల్లేశం అనిల్ మోహన్ లింగాల శంకర్ పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top