నియంతల పాలన లో దేశాన్ని-రాష్ట్రాన్ని అమ్ముతుర్రు,ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలి.పసుల వెంకటి
భారత్ బంద్ లో భాగంగా ఇల్లంతకుంట మండల కేంద్రం లో మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో,మరియు అఖిలపక్షం ఆధ్వర్యంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక చట్టాలకు నిరసనగా, అలాగే డీజిల్,పెట్రోల్ ధరలు మరియు నిత్యావసరాల ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ బస్టాండ్ లో బైటాయించి నిరసన వ్యక్తం చేయడం జరిగింది.అన్ని వాణిజ్య షాపులు , ప్రభుత్వ , ప్రయివేటు విద్యాసంస్థలు , బ్యాంక్లు , ప్రభుత్వ కార్యాలయాలు అన్ని మూసి నిరసన వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష పార్టీలతో కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం సిపిఐ పార్టీలు పాల్గొన్నారు ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పసుల వెంకటి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అంతగిరి వినయ్ కుమార్ తెలుగుదేశం పార్ట నరేందర్ రెడ్డి సిపిఐ భూమి రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు గూడ నరేందర్ రెడ్డి జనరల్ సెక్రెటరీ వల్లెపు రజినీకాంత్ మైనార్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు ఎండి జమాల్ మండల అధ్యక్షులు బడుగు లింగం బీసీ సెల్ మండల అధ్యక్షుడు వీరేశం ఎల్లో జి గుడ్ల నరేష్ అక్కినపల్లి సురేష్ సుకుమార్ అనంతగిరి మంజూర్ అలీ కనకయ్య ముత్యం జెట్టి మల్లేశం స్వామి రాజు శ్రీనివాస్ ప్రశాంత్ అరుణ్ arukala నవీన్ నారాయణ రెడ్డి ముత్యాల మల్లారెడ్డి బంగ్లా రవి దయ్యాల బాబు అశోక్ బాబు నేత అశోక్ రాజు శీను నవీన్ పరశురాం మల్లయ్య ఎల్లయ్య సురేందర్ రెడ్డి బాల్ లింగం బాబు సుంకా పాక ఎల్లయ్య తదితరులు పాల్గొనడం జరిగింది.