దహన సంస్కారాలకు 2000 రూపాయలు విరాళంగా ఇచ్చినసర్పంచ్

0
దహన సంస్కారాలకు 2000 రూపాయలు విరాళంగా సర్పంచ్ 
బొల్లం సాయిరెడ్డి
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం సోమారంపేట గ్రామం లో  అనారోగ్యం కారణంగా *సూర మల్లవ్వ(35) అనే  మహిళ చనిపోవడం జరిగింది. వారి కుటుంబాన్ని సర్పంచ్ కాచం శ్రీనివాస్ రెడ్డి పరామర్శించి,  ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేసి, దహన సంస్కారాల కోసం 2000/- ఆర్థిక సహాయం చేసినారు.
వారి వెంట ఉపసర్పంచ్ నలువాల రాజు యాదవ్, వార్డు సభ్యులు కోడిపెల్లి రూప మోహన్, తెరాస గ్రామశాఖ అధ్యక్షులు బోల్గమ్ నర్సయ్య గౌడ్, తెరాస గ్రామ బీసీ సెల్ ఉపాధ్యక్షులు గొట్టం దేవరాజు, రామకృష్ణ రెడ్డి, సురేందర్ రెడ్డి లు  పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top