దాచారం చేపట్టపోయే పలు అభవృద్ధి పనులను గ్రామస్తులతో కలిసి పరిశీలించిన రాజన్న సిరిసిల్లా జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ శ్రీ సిద్ధం వేణు

0
ఈ రోజు ఇల్లంతకుంట మండలం "దాచారం" గ్రామంలో *రాజన్న సిరిసిల్లా జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ శ్రీ సిద్ధం వేణు* గారు గ్రామంలో చేపట్టపోయే పలు అభవృద్ధి పనులను గ్రామస్తులతో కలిసి పరిశీలించారు మహిళ సంఘం భవన నిర్మాణం మరియు అంబెడ్కర్ భవనం.. బోటిమిధి పల్లిలో సంఘం భవణం గ్రామములో బతుకమ్మ దసరా పడుగకు ఇబ్బంది కలగకుండా వీధి🚦 లైట్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పచ్ పర్ష రాములు ఎంపీటీసీ బర్ల తిరుపతి గ్రామ తెరాస అధ్యక్షుడు కుడుముల నాగరాజు మండల ప్రచార కార్యదర్శి గజ్జెల శ్రీనివాస్ .ఎస్సీ సెల్ అధ్యక్షుడు బర్ల దేవరాజు యూత్ అధ్యక్షుడు బర్ల రమేష్ మీడియా కన్వీనర్ ప్రభాకర్ మండల కార్యదర్శి దుర్ముట్ల రాజు నాయకులు వాడే హనుమంత రెడ్డి చెంద్రారెడ్డి బర్ల మల్లయ్య కుంట య్య  తదితరులు పాల్గొన్నారు..

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top