బిక్కవాగు పై వంతేనా రిపేరు చెపిస్తున్న వార్డు సభ్యులు.

0
బికావాగు పై వంతేనా రిపేరు చెపిస్తున్న వార్డు సభ్యులు.
బొల్లం సాయిరెడ్డి ఇల్లంతకుంట
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం లోని జావారుపేట గ్రామం. నర్సక్క పేట గ్రామ ల మధ్యలో గల బిక వాగుపై వంతేనా. పోయిన సంవత్సరము. కూడ పాటించుకోలేదు. ఇపుడు కూడ.వర్షాలకు తెగిపోయి. రాకపోకలకు ఇబ్బంది అవుతుంది. మేము నర్సక్క పేట గ్రామనికి వెళ్లాలంటే. కరీంనగర్ వెళ్లాలన్న చుట్టూ పదిహేను కిలోమీటర్లు తిరిగి వెళ్లాలి. చాలా ఇబ్బందికరంగా ఉండడంతో బ్రిడ్జిపై నుంచి వెళ్తే మూడు కిలోమీటర్లు నర్సక్క పేట.కు వెళ్లటానికి. మా గ్రామ సర్పంచ్. జవహర్ పేట.గారికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో   అందుకని వార్డు సభ్యులు అందరూ కలిసి ఈ వంతెనపై మరమ్మతులు చేపిస్తున్నారు.
ఈ కార్యక్రమలో పాలుగోన్నా.మా గ్రామ వార్డు సభ్యులు. జెట్టి మల్లేశం తుమ్మల శేఖర్ యాదవ్. కాంపెల్లి స్వామి. కాంపల్లి నాగరాజు.ముత్యం రాములు.మెరుగు  భూలక్ష్మి. పల్లె బాల కనకయ్య.ముత్యం రాములు. వీరి అందరి సహాయం తో బిక్క వాగు.పై మరమ్మతులు చేయడం జరుగుతుంది.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top