నిరు పేదలకు వరం సీఎంఆర్ఎఫ్
ఈరోజు ఇల్లంతకుంట మండలం పొత్తూరు గ్రామపంచాయతీ ఆవరణలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన రాజన్న సిరిసిల్ల జిల్లా జడ్పీ వైస్ చైర్మెన్ సిద్దంవేణు గారు
పొత్తూరు గ్రామానికి చెందిన
1. గుంటి ఎల్లయ్య 60,000
2. చెరుకు సిరి చందన 12.500
వైద్య ఖర్చుల నిమిత్తం మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును వారి కుటుంబ సభ్యులకు అందజేశారు .....
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద కుటుంబంలో ఒక్కరు అనారోగ్యం పాలైన సరే కుటుంబం మొత్తం కష్టాలపాలవుతుంది. అలాంటి వారికి చేయూతనిచ్చేoదుకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహయనిధి పథకం ఎంత గానో ఉపయోగ పడుతుందని అన్నారు....
మంజూరు కావడానికి కృషి చేసిన !!గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి !!గౌరవం మంత్రి వర్యులు కేటీ రామారావు గారికి ,గౌరవ తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ & మానకొండూర్ శాసనసభ్యులు రసమయి బాలకిషన్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు ....
ఈ కార్యక్రమం లో సర్పంచ్ సిద్ధం శ్రీనివాస్ ఎంపీటీసీ పట్నం అశ్వినీ శ్రీనివాస్, ఉపసర్పంచ్ పర్శరాములుగౌడ్, Pacs డైరక్టర్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి,ర్యాగటి రమేష్, గుంటి అంజయ్య,చెరకు రమణారెడ్డి పట్నం మహేందర్,ఆకుల అనిల్ తదితరులు పాల్గొన్నారు.