తాటికొండ రాజయ్య స్టేషన్గన్పూర్ ఎమ్మెల్యే తెలంగాణ ఆడపడుచులకు మొదటగా క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్

0
తాటికొండ రాజయ్య స్టేషన్గన్పూర్ ఎమ్మెల్యే తెలంగాణ ఆడపడుచులకు మొదటగా క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ 
ఈరోజు ఇల్లంతకుంట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పసుల వెంకటి ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది బతుకమ్మ చీరల పేరట యావత్ తెలంగాణ ఆడబిడ్డలను కించపరిచిన తాటికొండ రాజయ్య స్టేషన్గన్పూర్ ఎమ్మెల్యే తెలంగాణ ఆడపడుచులకు మొదటగా క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం మీరు ఒక ఉన్నతమైన పదవిలో ఉండి శాసన సభ్యుడిగా ఉండి సీనియర్ పొలిటిషన్ గా ఉండి మీరు మాట్లాడిన భాష చాలా విడ్డూరంగా ఉంది మీ పార్టీ అధినేత నీకు నేర్పే భాష గిట్లనే ఉంటదా మీరిచ్చే 40 50 రూపాయల చీర కు ఎన్నో అనరాని మాటలు మాట్లాడటం మీకు సబబు కాదు మీరు మాట్లాడిన భాష మీ కుటుంబ సభ్యులకు కూడా వస్తది అందులో మీ అక్క చెల్లెలు ఉన్నారు మీ కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారు ఇకముందు మీరు మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకుని నాలుకను అదుపులో పెట్టుకుని మాట్లాడాలి  మునుముందు ఇట్లనే జరుగుతే నీ నాలుక మొత్తం తెలంగాణ ప్రజలందరూ తీసి వేస్తారు జాగ్రత్త ఎమ్మెల్యే రాజన్న  కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు చిట్టి ఆనంద్ రెడ్డి మైనార్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు ఎండి జమాల్ ఎస్సీ సెల్ మండలాధ్యక్షులు బడుగు లింగం మండల ఉపాధ్యక్షులు గూడ నరేందర్ రెడ్డి యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఎర్రోళ్ల సంతోష్ వివిధ గ్రామ శాఖ అధ్యక్షులు వరికోల్ మల్లయ్య మామిడి నరేష్ మల్లికార్జున్ మండల కార్యదర్శి నేత బాబు నియోజకవర్గ జనరల్ సెక్రెటరీ జట్టి మల్లేశం ప్రసాద్ గౌడ్ నేత అశోక్ గొల్ల కొట్టి బాలయ్య యూత్ కాంగ్రెస్ నాయకులు అక్కెనపల్లి సురేష్ రజినీకాంత్ అంతగిరి తదితరులు పాల్గొనడం జరిగింది.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top