మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన తెలంగాణా రాష్ట్ర దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి కుమ్మరి శంకర్
October 09, 2021
0
ఇల్లంతకుంట మండలం జవారిపేట గ్రామంలో బీజేపీ నాయకులు గౌరవేణి శ్రీకాంత్ వాళ్ళ నాన్న గారు బలన్మరణం చెందడంతో తెలంగాణా రాష్ట్ర దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి కుమ్మరి శంకర్ అన్నా గారు వారి కుటుంబన్ని పరామర్శించి,5000 రూపాయలు ఆర్థిక సహాయమందిస్తు,వాళ్లకి మనోదైర్యన్ని నింపి మీకు ఎల్లపుడు అండగా ఉంటామని భరోసానిచ్చారు,బెంద్రం తిరుపతిరెడ్డి మండల బీజేపీ అధ్యక్షులు,ఉపాధ్యక్షులు గుంటి మహేష్, ప్రధాన కార్యదర్శి బత్తిని స్వామి, బీజేవైఎం మండల అధ్యక్షులు బండారి రాజు, బీజేవైఎం ఉపాధ్యక్షులు గుంటి మల్లేశం, కిషన్ తదితరులు పాలుగోన్నారు.
Tags
Share to other apps