మృతుడి కుంటుబాన్ని పరామర్శించిన ఎంపిపి గారు
ఇల్లంతకుంట మండలం పొత్తూరు గ్రామానికి చెందిన గుంటి ఐలయ్య గారు (మాజీ ఎంపిపి శ్రీ గుడిసే ఐలయ్య గారి బావ గారు) మృతి చెందగా గౌరవ ఎంపిపి శ్రీ వుట్కూరి వెంకట రమణా రెడ్డి గారు పరామర్శించారు. ఆయన చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. మృతుడికుమారుడైన విజయ్ కి మనోధైర్యంకల్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపి గుడిసే అయిలయ్య, మాజీ ఫ్యాక్స్ చైర్మన్ భూంపెల్లి రాఘవ రెడ్డి, ముక్కీస కేశవ రెడ్డి, ఆకుల సత్తన్న కొమటి రెడ్డి భాస్కర్ రెడ్డి, జంగిటికొమురయ్య, తూంకుంట నరేందర్ రెడ్డి, నీలం అంజయ్య, బోల్లవేని రమేష్, యాసతిరుపతి, బిగుల్ల విజయ్ న్యాత అశోక్, ఏగుర్ల మల్లేశ్, ఇరుమల్ల కుంటయ్య, గుంటి ఏల్లయ్య తదితరులు పాల్గొన్నారు.