18. పూర్తి అయినా ప్రతి ఒకరు ఓటరు గా నమోదు.చేసుకోవాలి
న్యూస్ పవర్ రిపోర్టార్. బొల్లం సాయిరెడ్డి
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల. కేంద్రం లో ఈరోజు
భారత ఎన్నికల సంఘం సూచన మేరకు.ఈ రోజు ఇల్లంతకుంట గ్రామపంచాయితీ ఆవరణలో. సర్పంచ్. భాగ్యలక్ష్మి.బాలరాజు. ఆధ్వర్యంలో 18సంవత్సరములు పూర్తయిన యువతీ యువకులకు నూతనముగా ఓటరుగా నమోదు చేసుకునుటకు ధరకాస్తులు స్వీకరిస్తున్న భూత్ లెవెల్ ఆఫీసర్స్ రహీమున్నీసా. విజయ. బాబాయ్. మామిడి నర్సయ్య. తదితరులు. పాలుగోన్నారు.