మండల బీజేపీ నాయకుల నిరసన

0
మండల బీజేపీ నాయకుల నిరసన
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల తహసీల్దార్ కార్యాలయం ముందు  పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గించాలని మండల బీజేపీ నాయకుల నిరసన

తెలంగాణా  రాష్టంలో తెరాస ప్రభుత్వం వెంటనే పెట్రోల్, డీజీల్ పై వ్యాట్ పన్ను తగ్గించాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నా గారి పిలుపు మేరకు  ఇల్లంతకుంట తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేస్తూన్నా వద్దకి గౌll తహసీల్దార్ గారు వచ్చి సమస్యఅడగడంతో బెంద్రం తిరుపతిరెడ్డి మండల అధ్యక్షులు మాట్లాడతూ దేశంలో గౌరవ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పెట్రోల్  5 రు,డీజీల్ 10 రు  ధరల పన్ను తగ్గించారు, దేశంలోని అన్నీ రాష్ట్ర ప్రభుత్వలు పెట్రోల్, డీజీల్ పై పన్ను తగ్గిస్తావుంటే ఈ తెరాస ప్రభుత్వం ముఖ్యమంత్రి కెసిఆర్ పెట్రోల్ డీజిల్  పై  వెంటనే వ్యాట్ పన్ను ధరలు తాగించాలని తమరి ద్వారా ఈ తెలంగాణా ప్రభుత్వన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు,వాహనాదారులకు, ప్రజల పక్షాన ఎల్లప్పుడూ భారతీయ జనతా పార్టీ అండగా ఉంటు పోరాడుతుందాన్నారు. ఈ కార్యక్రమం లో జిల్లా బీజేవైఎం బొల్లారం ప్రసన్న, జిల్లా ఓబీసీ మోర్చా కోశాధికారి చెప్యాల గంగాధర్, జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు గజ్జల శ్రీనివాస్, మండల బీజేపీ ఉపాధ్యక్షులు బోయిని రంజిత్,ప్రధాన కార్యదర్శి బత్తిని స్వామి, మండల బీజేవైఎం అధ్యక్షులు బండారి రాజు, మండల ఓబీసీ ప్రధాన కార్యదర్శి వజ్జపెల్లి శ్రీకాంత్,మండల బీజేపీ నాయకులు సూదుల కిషన్,పొన్నం కృష్ణ కట్కూరి తిరుపతి, దండ్ల సురేష్, గౌరవేణి శ్రీకాంత్, గొడుగు హరీష్, పండుగు గణేష్, చుక్క రవి కాముటం పర్శరాములు, బోయినిపెల్లి రాజిరెడ్డి, గౌరవేణి రమేష్ తదితరులు పాలుగోన్నారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top