దహన సంస్కారాలకు ఆర్థిక సాయం
న్యూస్ పవర్. బొల్లం సాయిరెడ్డి రిపోర్టార్
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం
సోమారంపేట గ్రామంలో సోమవారం అర్ధరాత్రి *బోదాసు నాంపెల్లి* అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. మృతిని కుటుంబాన్ని గ్రామ సర్పంచ్ *కాచం శ్రీనివాస్ రెడ్డి* గారు పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసి, దహన సంస్కారాలకు 2000/- విరాళంగా ఇవ్వడం జరిగింది.వీరి వెంట వార్డు సభ్యులు నలువాల రాజు యాదవ్, తెరాస గ్రామశాఖ అధ్యక్షులు బోల్గమ్ నర్సయ్య గౌడ్, తెరాస బీసీ సెల్ ఉపాధ్యక్షులు గొట్టం దేవరాజు, యువజన విభాగం ఉపాధ్యక్షులు చేరుకుపెల్లి ప్రదీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.