దీక్ష ను విరమింపజేసిన సర్పంచ్
న్యూస్ పవర్. బొల్లం సాయిరెడ్డి. రిపోర్టార్
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం
పెద్దలింగాపూర్ దీక్షశిభరంలో బిజెపి నాయకులకు నిమ్మరసం ఇచ్చి విరమింప జేసిన స్థానిక సర్పంచ్ *గొడిశెల జితెందర్ గౌడ్* ...
ఇల్లంతకుంట మండలం *పెద్దలింగాపూర్* గ్రామంలో మరో అదనపు వడ్ల కొనుగోలు సెంటర్ ను ఏర్పాటు చేయాలని BJP నాయకులు అమ్ముల అశోక్ యాదవ్,పయ్యావుల బాలయ్య యాదవ్ లు దీక్షశిభిరం చేపట్టగా ఈ రోజు సర్పంచ్ *గొడిశెల జితెందర్ గౌడ్* గారు దీక్ష శిభిరం దగ్గరికి వెల్లి అదనపు సెంటర్ ఇప్పుడు కావాలంటే అది సాద్యం కాదు.ఉన్న సెంటర్ లోనే వడ్లు ఆగకుంటా సరఫార చేసుకుందామని,రైతులకు ఇబ్బంది కలుగకుండా చూసుకుంటామని ఇప్పటికే మన సమస్యను మానకొండూర్ శాసన సభ్యులు శ్రీ రసమయి బాలకిషన్.గారి దృష్టికి తీసుకపోయినామని ఆయన సానుకులంగా స్పందించారని అన్నారు...
ఈ కార్యక్రమంలో మీడియా సెల్ ఇంచార్జ్ మీసరగండ్ల అనిల్ కుమార్,నాయకులు గన్నేరపు నర్సయ్య,కరివెద వెంకట రమణా రెడ్డి,ల్యాగల బాగయ్య,పసుల బాల్ రాజ్,చిట్యాల శంకర్ తదితరులు పాల్గొన్నారు...