ధర్నా లు ఎలా చేస్తారు.ప్రశ్నించే గొంతూలను ఆడుకుంటున్నారు.

0
ధర్నా లు ఎలా చేస్తారు.
ప్రశ్నించే గొంతూలను ఆడుకుంటున్నారు.
న్యూస్ పవర్.
బొల్లం సాయిరెడ్డి

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం. కాంగ్రెసు. పార్టీ.మండల అధ్యక్షుడు. పసుల వెంకట్.మాట్లాడుతూ.ధర్నా చౌక్ వద్దన్నారు కదా మరి ధర్నా ఎలా చేస్తారు సమస్య మన దగ్గరికి వచ్చేసరికి ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే తత్వం గుర్తుకొచ్చిందా మాటలతో చెప్తే వినకపోయేసరికి ధర్నా దాక వచ్చిందా మీ మాట కేంద్ర ప్రభుత్వం వినలేదు అని ధర్నా చేస్తున్నారు కదా దానికి ఒప్పుకుంటాం ఓకే కానీ మరి రాష్ట్ర ప్రజల మాట   రాష్ట్రప్రభుత్వం వింటలేదు కదా   ప్రజాస్వామ్యంలో మీరు ధర్నా చేస్తేనేమో ప్రజా సమస్యలు అంటారు కడుపు మాడి ఆకలి చావుల కోసం  పోడు భూముల కోసం  లాకప్ డెత్ ల కోసం నిరుద్యోగం కోసం  అదే ప్రజలు ప్రజా సంఘాలు ధర్నా చేస్తే అర్ధరాత్రే అరెస్టులు ప్రజా సంఘాలు ఏ ప్రభుత్వానికి తొత్తు కాదు ప్రజా సమస్యలే ముఖ్యం *_తెలంగాణ రాష్ట్రంలో ఏడు సంవత్సరాలుగా అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రైతులు పండించిన ప్రతి గింజె మెమో కొంటామని ప్రగల్భాలు పలికిన పార్టీ.... కేంద్ర ప్రభుత్వం మెమో బియ్యం ఉడకబెట్టినవి కాకుండా ఉడకబెట్టని బియ్యం కొనుగోలు చేస్తామని మిల్లర్లకు క్లియర్ గా చెబుతున్నప్పటికీ  మిల్లర్ల వద్ద నుంచి కేసీఆర్ సారు కు వచ్చే కమిషన్ ఏమైనా వచ్చేది ఉంటే రాదానో లేదా రైతులకు ప్రి కరెంట్ గోల తప్పించుకునేందుకు తెలియదు కాని వరి పంటను వద్దని రైతులకు చెపుతున్న కేసీఆర్ ప్రభుత్వంమే_* 

*_శుక్రవారం రోజున టిఆర్ఎస్ నాయకులు ధర్నా చేస్తారంట  ధర్నాలు చేయడంలో తప్పులేదు కానీ_*

*_తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు. విద్యార్థి, ఉద్యోగ , ఉపాధ్యాయ సంఘాలు  ధర్నాలు,రాస్తారోకోలు అనగానే కేసీఆర్ ప్రభుత్వం అర్ధరాత్రి పూట పోలీసులచే అరెస్టు చేయించి జైల్లో పొద్దంతా ఉంచుతారు_*

*_మరి శుక్రవారం రోజున ఎంత మంది టిఆర్ఎస్ నాయకులను పోలీసులు  ముందస్తు అరెస్టులు  చేసి జైల్లో పెడతారో చూడాలి..మరి_*

*_చట్టం అందరికి ఓకేమాదిరిగా ఉంటుందా? కేసీఆర్ పార్టీకి చట్టం చుట్టం అవుతుందా చూడలిమరి!!

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top