రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దాన్యం కొనుగోలు చేయాలి
November 13, 2021
0
ఈరోజు ఇల్లంతకుంట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పసుల వెంకటి ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై మాట్లాడడం జరిగినది ఆనాడు కేంద్రము మూడు నల్ల చట్టాలు తీసుకొస్తే కెసిఆర్ గారు సంపూర్ణ మద్దతు తెలిపారు ఈరోజు మోడీ గారు వడ్లు ఉండలేడు మేము అడుగులు వేసింది వరి నాట్లు వేయడం వద్దని చెప్పడం విడ్డూరంగా ఉంది మోడీ కేసీఆర్ గారు ఇద్దరు తోడు దొంగలే దొంగలు దొంగలు కలిసి రాష్ట్రాన్ని దేశాన్ని పంచుకున్నట్టు ఉన్నది తక్షణమే మీరు ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే మీకు రైతులు కర్రు కాల్చి వాత పెడతారు వేసంగి వడ్లు కొనకపోతే కాంగ్రెస్ పార్టీ తరఫున రైతులకు అండగా ఉండి ఆనాడు రాష్ట్రం కావాలని ఎలాగైతే రోడ్లపైకి వచ్చి ధర్నా చేసినారు రైతుల పక్షాన ఇప్పటినుండి కాంగ్రెస్ పార్టీ సైనికులు కార్యకర్తలు అందరు కలిసి ధర్నా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు అని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం కార్యక్రమాల్లో 6 మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బీసీ సెల్ అధ్యక్షులు తాట్ల వీరేశం మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి జమాల్ ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ జుట్టు నగేష్ తదితరులు పాల్గొనడం జరిగింది.
Share to other apps