రైతులు మరియు హమాలీ సంఘం ఒప్పందం

0
రైతులు మరియు హమాలీ సంఘం ఒప్పందం
న్యూస్ పవర్. బొల్లం సాయిరెడ్డి 

 రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామంలో ఈరోజు రైతులు మరియు హమాలీ సంఘం సభ్యుల మధ్య  ఒప్పంద పత్రం రాసుకోవడం జరిగింది. రైతులు అందరు కలిసి తీర్మానించుకుని. ఒక కింటల్ కు వాళ్లకు 50 రూపాయల చొప్పున హమాలి కి రైతు ఇవ్వడం జరుగుతుంది. ఈ పెంచిన ధర మూడు సంవత్సరాల వరకు ఉండును. మూడు సంవత్సరాల తరువాత మాట్లాడడం జరుగుతుంది. ఒకవేళ హమాలి  వాళ్ళు రైతులను వడ్లు అడగరాదు. ఒకవేళ అడిగినా  రైతు పెట్టిన ఐదు వేల రూపాయలు జరిమానా విధించబడును. వల్లంపట్ల గ్రామంలో కిష్టారావు పల్లె గ్రామంలో ఎక్కడ జోకిన కింటల్ కు 50 రూపాయలు మాత్రమే తీసుకోవాలి. తూకంలో తేడాలు వస్తే హమాలి వాళ్ళ  లే భరించావలెను.లేదా హమాలి వారికి జరిమానా విధించబడును. లేదా జోకిన వ్యక్తిని హమాలి సంఘం నుంచి తొలగించడం జరుగుతుంది. ఈ ఒప్పందం రైతులు మరియు హమాలీ సంఘం. అందరి సమక్షంలో ఒప్పందం చేసుకోవడం జరిగింది.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top