ఇల్లంతకుంట మండలం గుడెపుపల్లె గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన రాజన్న సిరిసిల్ల జిల్లా జడ్పీ వైస్ చైర్మెన్ సిద్దం వేణు గారు
కార్యక్రమంలో సర్పంచ్ గట్ల మల్లారెడ్డి ఉప సర్పంచ్ కొట్టె మల్లేశం వార్డ్ సభ్యులు నారెడ్డి రామకృష్ణ టీఆర్ఎస్ గ్రామశాఖ అద్యక్షుడు గుడెల్లి విక్రమ్ ఓబులాపూర్ ఉపసర్పంచ్ గుండేటి ప్రశాంత్ మాజీ MPTC కొమురయ్య లక్ష్మారెడ్డి రాజేశం రాజిరెడ్డి అమరేంద రేడ్డి నాగరాజు బొమ్మేటి శ్రీనివాస్ కనకారెడ్డి తదితరులు పాల్గొన్నారు.