వడ్ల కొనుగోలు కేంద్రాలు పెంచాలని రైతుల దీక్ష
న్యూస్ పవర్. బొల్లం సాయిరెడ్డి రిపోర్టార్.
ఈరోజు మానకొండూరు నియోజకవర్గం లోని రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్ద లింగాపూర్ గ్రామంలో రైతు దీక్ష కొనుగోలు కేంద్రం ఏర్పాటు కోసం రెండవ కేంద్రం ప్రారంభించాలని ఇక్కడ ఉన్నటువంటి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం రైతు బాధను అర్థం చేసుకొని తక్షణమే జిల్లా కలెక్టర్ గారు చర్య తీసుకొని రెండవ అదనపు కౌంటర్ ఏర్పాటు చేయాలని కొనుగోలు కేంద్రంలో రైతులను తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా అదనంగా రెండు కిలోల చొప్పున తీయకుండా రైతుకు ఈ ప్రభుత్వ యంత్రాంగం న్యాయం చేయాలని కోరుచున్నాం.ఇక్కడ రైతులు భారీగా ధాన్యాన్ని పండించి కాబట్టి తక్షణమే రెండో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ ట్రాన్స్ పోర్ట్ విషయంలో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు దాదాపు ఒక్కొక్క రైతు 30 రోజుల నుంచి కొనుగోలు కేంద్రం లోని ఉండే పరిస్థితి ఏర్పడింది కాబట్టి ట్రాన్స్ పోర్ట్ విషయంలో తొందరగా గాచర్యలు తీసుకోవాలని అఖిలపక్షం డిమాండ్ల లారీయజమాని తో మాట్లాడి రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని. జిల్లా కలెక్టర్ గారిని కోరుచున్నాము.అఖిలపక్షం తరపునకార్యక్రమం గాంధీ విగ్రహానికి పూలమాలవేసి బిజెపి మానకొండూరు నియోజకవర్గం ఇన్చార్జి గడ్డం నాగరాజు. మరియు కాంగ్రెస్ మండల అధ్యక్షులు పసుల వెంకటేష్. ప్రారంభించడం జరిగింది దీక్షలో కూర్చున్నవారు.అమ్ములు అశోక్ .పయ్యావుల బాలయ్య యాదవ్. మాతిరెడ్డి జనార్ధన్ రెడ్డి. దారవేణి పరశుయ. పయ్యావుల కనకయ్య. సలంద్ర లింగయ్య. ఎద్దు నాగరాజు. దండ వేణి లచ్చయ్య.గొడిశాల నారాయణ. ఎద్దు చంద్రయ్య. కె కొమురయ్య. అనిల్. ల్ నరసయ్య. దీక్షలో కూర్చున్న రైతులు కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి సీనియర్స్ నాయకులు దేవిశెట్టి శ్రీనివాస్ మేకల మల్లేశం రైతులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.