విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలి
పారా లీగల్ అడ్వైజర్ తంగాలపెళ్ళి వెంకట్
విద్యార్థుల హక్కులు, చట్టాలపై అవగాహన పెంచుకోవాలని పారా లీగల్ అడ్వైజర్ తంగాలపెళ్ళి వెంకట్ గారు పేర్కొన్నారు.
ఈ రోజు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల గాలిపల్లి ఏర్పాటు చేసిన న్యాయవిజ్ఞాన సదస్సుల్లో ఆయన పాల్గొని మాట్లాడారు,ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన విద్యార్థులతో ముచ్చటించారు. చట్టాలపై అవగాహన కల్పించడానికే న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహిస్తున్నట్టు చెప్పారు,మాదక ద్రవ్యాలకు దూరంగా వుంటాలని,వాహవా చట్టాలపై,బాలల హక్కులు సైబర్ నెరపై అప్రమత్తంగా ఉండాలని అన్నారు కార్యక్రమంలో HM MD అబ్దుల్ అజీమ్,న్యాయవాదులు మౌళి,కడగండ్ల తిరుపతి, కృష్ట, VO అధ్యక్షురాలు రాజవ్వ, అరుణ, VOAలు వజ్ర శ్రీలత, మహిళ సంఘాల సభ్యులు, మహిళలు ఉపాధ్యాయులు,PLC సునీత, వసంత, త్రివేణి విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.