వడ్ల కొనుగోలు కేంద్రలను ప్రారంభించిన. ఎం ల్ ఎ.
బొల్లం సాయిరెడ్డి
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం లోని మూడు గ్రామ లో వడ్ల కొనుగోలు కేంద్రలు ప్రారంబించిన. తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మేన్ , మానకొండూర్ శాసన సభ్యులు. రసమయి బాలకిషన్. ఇల్లంతకుంట మండలం లోని
వంతడుపుల.నర్సక్కపేట
జవారిపేట. గ్రామంలో వడ్ల.కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినారు..
అనంతరం నర్సక్కపేట గ్రామంలో బద్దం రవిందర్ రెడ్డి కి 60,000/-రూ!! CM రిలీప్ ఫండ్ చెక్కును అందజేశారు..