ఉపాధి హామీ పనులపై గ్రామ సభ.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం.ఈ రోజు పెద్దలింగాపూర్ గ్రామం లో సర్పంచ్ గొడిశెల జితేందర్ గౌడ్ గారి అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు, ఇందు లో ఉపాధి హామీ పథకంలో వుండే పనుల పై చర్చించి, కూలీల చెల్లింపు గూర్చి తెలుసుకోవటం జరిగింది.నూతన పనులను గుర్తించటం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంపిటిసి స్వప్న కరుణాకర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి తిరుపతి,టిఎ మహేశ్, వార్డు సభ్యులు సురేందర్, నాయకులు మీసరగండ్ల అనిల్ కుమార్, గన్నెరం నర్సయ్య, మల్లారెడ్డి, మల్లయ్య, ప్రజలు పాల్గొన్నారు