వెళ్లి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేసిన.వైస్ ఎం.పి.పి.
న్యూస్ పవర్. బొల్లం సాయిరెడ్డి. రిపోర్టార్
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వంతడుపుల గ్రామానికి చెందిన బెజ్జంకి భూదవ్వ కి మంజూరైన 32,000 రూపాయల చెక్కును.స్వయంగా బెజ్జంకి భూదవ్వ. ఇంటికి వెళ్ళి అందజేసిన ఇల్లంతకుంట మండల.వైస్ ఎం.పి.పి. సుదగోని శ్రీనాథ్ గౌడ్
ఈ సందర్భంగా శ్రీనాథ్ గౌడ్. మాట్లాడుతూ మానకొండూర్ శాసన సభ్యులు రసమయి బాలకిషన్. గారి ఆదేశాల మేరకు ఈ రోజు ఆదివారం లబ్దిదారురాలు కి స్వయంగా ఇంటికి వెళ్లి సీ.ఎం.ఆర్.ఎఫ్.చెక్కును అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా *మానకొండూర్ శాసన సభ్యులు రసమయి బాలకిషన్.గారికి లబ్దిదారురాలు ధన్యవాదాలు. తెలిపారు..
ఈ కార్యక్రమంలో టి.ఆర్. ఎస్.గ్రామ శాఖ అధ్యక్షుడు.అన్నాడి నవీన్ రెడ్డి. వార్డు సభ్యులు. దురుముట్ల శ్రీనివాస్. నాయకులు.బెజ్జంకి పర్శరాములు. తదితరులు పాల్గొన్నారు.