ఇల్లంతకుంట లో ఘనంగా కాంగ్రెస్ పార్టీ137 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

0

28డిసెంబర్,ఇల్లంతకుంట వార్తలు:
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రం లో మండల కాంగ్రెస్ అధ్యక్షులు పసుల వెంకట్
జాతీయ కాంగ్రెస్ పార్టీ జండా ఎగరేసారు అనంతరం మండల కాంగ్రెస్ అధ్యక్షులు పసుల వెంకట్  మాట్లాడుతూ ఈ దేశ సుస్థిరతకు మారు పేరు కాంగ్రెస్ అని ,ఎంతో మంది నాయకులను,మేధావులను ఈ దేశా సేవకు అంకితం చేసిన ఘనత,పేద ప్రజల అభ్యున్నతికి ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చి అందరికి న్యాయం చెసిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదే అని కొనియాడారు, భవిష్యత్తులో రాహుల్ గాంధీ మార్గదర్శకత్వం లో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి  న్యాయకత్వం లో పార్టీని బలోపేతం చేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో  మానకొండూర్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అద్యక్షులు అంతగిరి వినయ్ కుమార్, BC సెల్ మండల అధ్యక్షులు తాట్ల. వీరేశం, జిల్లా SC సెల్ కన్వీనర్ జుట్టు.నగేష్, SC సెల్ మండల అధ్యక్షులు బడుగు.లింగం, మైనార్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు యండి.జమాల్, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఎర్రోజు.సంతోష్ కుమార్, కాంగ్రెస్ పార్టీ  సీనియర్ నాయకులు ముత్యాల మల్లారెడ్డి, నాయకులు మల్లయ్య,పర్సయ్య,బాబు,కుమార్ రెడ్డి,అంజయ్య,అదిరెడ్డి,అనిల్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.


Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top