బీజేపీ నాయకుల అరెస్ట్

0

 27డిసెంబర్,ఇల్లంతకుంట:

బండి సంజయ్ గారి అధ్వర్యంలో జరుగుతున్న   నిరుద్యోగ దీక్ష లో భాగంగా ఇల్లంతకుంట మండల , జిల్లా బిజేపి  నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు తలపెట్టిన ఉద్యోగాల భర్తీ కోసం నిరుద్యోగ దీక్ష కార్యక్రమానికి వెళ్లకుండ  రాష్ట్ర ప్రభుత్వము పోలీస్ లచే  అర్థ రాత్రి 12 గంటలకు బిజేపి నాయకులను అరెస్టు చేయించి స్థానిక పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది. బీజేపీ  ప్రజలకోసం , విద్యార్థుల కొసం, ఉద్యోగాల భర్తీ కోసం , కెసీఆర్ ఇచ్చిన హామీల అమలు  కోసం బిజేపీ ఉద్యమాలు చేస్తుంటే  ,నిరసన వ్యక్తం చేయడానికి స్వేచ్ఛ లేకుండా , ప్రశ్నిచకుండ  తెరాస ప్రభుత్వం చేస్తుందని, బిజేపి అంటే తెరాసా ప్రభుత్వం కు భయం పుట్టి బిజేపీ నాయకులను అరెస్ట్ లు చేసి  పోలీస్ స్టేషన్ లకు తరలించడం సిగ్గు చేటు అని , అరెస్ట్ ల తో ఉద్యమాన్ని ఆపలేరు ఆని గుర్తు చేశారు. బిజేపీ అంటే తెరాసా*బండి సంజయ్ గారి అధ్వర్యంలో జరుగుతున్న బిజేపి రాష్ట్ర కార్యాయంలో జరుగుతున్న  నిరుద్యోగ దీక్ష లో భాగంగా BJYM రాజన్న సిరిసిల్ల జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ ఒగ్గర ముత్యం అరెస్ట్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు తలపెట్టిన ఉద్యోగాల భర్తీ కోసం నిరుద్యోగ దీక్ష కార్యక్రమానికి వెళ్లకుండ  రాష్ట్ర ప్రభుత్వము పోలీస్ లచే  అర్థ రాత్రి 12 గంటలకు BJYM రాజన్న సిరిసిల్ల జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ ని  మరియు బిజేపి నాయకులను అరెస్టు చేయించి స్థానిక పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది. బీజేపీ  ప్రజలకోసం , విద్యార్థుల కొసం, ఉద్యోగాల భర్తీ కోసం , కెసీఆర్ ఇచ్చిన హామీల అమలు  కోసం బిజేపీ ఉద్యమాలు చేస్తుంటే  ,నిరసన వ్యక్తం చేయడానికి స్వేచ్ఛ లేకుండా తెరాస ప్రభుత్వం చేస్తుందని, బిజేపి అంటే తెరాసా ప్రభుత్వం కు భయం పుట్టి బిజేపీ నాయకులను అరెస్ట్ లు చేసి  పోలీస్ స్టేషన్ లకు తరలించడం సిగ్గు చేటు అని , అరెస్ట్ ల తో ఉద్యమాన్ని ఆపలేరు ఆని గుర్తు చేశారు కార్యక్రమం లో బిజేపి జిల్లా అదికార ప్రతినిధి కొత్త శ్రీనివాస్ రెడ్డి, BJYM రాజన్న సిరిసిల్ల జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ ఒగ్గర ముత్యం, బీజేపి మండల ప్రధాన కార్యదర్శి బత్తిని స్వామీ, పట్టణ అధ్యక్షుడు తిప్పారపు శ్రవణ్ , అమ్ముల అశోక్, సింగరి శ్రీనివాస్ ,గంగం అనిల్, వేణు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top