పేదింటి కానుక కళ్యాణ లక్ష్మి అందించిన సర్పంచ్

0
పేదింటి కానుక కళ్యాణ లక్ష్మి అందించిన సర్పంచ్
న్యూస్ పవర్. డిసెంబర్.15/21.....
తెలంగాణ రాష్ట) సాంస్కృతిక సారతి చైర్మేన్  "డాక్టర్" మానకొండూర్ నియోజకవర్గ ఏం ల్ ఏ.రసమయి *బాలకిషన్*  రాజన్న సిరిసిల్ల జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్  *సిద్దం వేణు*  గారి సహాకారంతో పేదింటి ఆడబిడ్డ పెండ్లికి పెద్దింటి కానుక కళ్యాణ లక్ష్మీ
 ఇల్లంతకుంట మండలం పొత్తుర్ గ్రామానికి చెందిన బండారి లక్ష్మీ నర్సయ్య గారి కూతురు బండారి రేవతి కి ఈ రోజు ఇంటికి వెళ్లి 1,00,116/-రూ!!
 కళ్యాణ లక్ష్మి చెక్కు ను అందజేసిన సర్పంచ్ శ్రీ *సిద్దం శ్రీనివాస్*  గారు.. 
కుటుంబ సభ్యులు బండారి లక్ష్మీ నర్సయ్య గారు
 రాజన్న సిరిసిల్ల జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ *సిద్ధం వేణు* గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు  

అనంతరం *సర్పంచ్ సిద్దం శ్రీనివాస్*  గారు మాట్లాడుతూ కులం ఏదైనా మతం ఏదైనా ప్రతీ పేదింటి తల్లిదండ్రులకు ఆడబిడ్డ పెండ్లి భారం కావద్దన్న ఉద్దేశ్యంతో గౌరవ ముఖ్యమంత్రి KCR గారు అమలు చేస్తున్న పథకం.
   ఆడపిల్ల పెండ్లి చేయాలంటే తలకు మించిన భారం అవుతున్న సందర్భంలో 
   రూపాయి రూపాయి కూడబెడితే తప్ప ఆడపిల్ల పెండ్లి తంతు అవటం లేదు 
   ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఆడపిల్ల పెళ్లంటే జీవితకాలం కూడబెట్టాల్సిందే
   అందుకే పేదల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం కళ్యాణలక్ష్మీ,షాదీ ముబారక్ పథకాన్ని తీసుకు వచ్చింది 
   1,00,116 రూ!!వివాహ కానుకగా అందిస్తూ ఆడబిడ్డ తల్లిదండ్రుల ఇంట ఆనందాలు కురిపిస్తుంది అని అన్నారు..మన దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ప్రభుత్వం కూడా పేదింటి ఆడబిడ్డల పెండ్లికి ఇలాంటి గొప్ప కానుకలు ఇవ్వడం లేదు అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ అశ్విని శ్రీనివాస్.వి ఆర్ ఓ.లక్ష్మణ్
ఉప సర్పంచ్ పరుశురామ్ గౌడ్   PSCS డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి గ్రామ శాఖ అధ్యక్షుడు కదురుశేఖర్,గుంటి మధు, వడియాల చందు,తోడేటి సతీష్, మామిడి మల్లేశం బండారి అమర్ గౌడ్   తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top