15 డిసెంబర్ ఇల్లంతకుంట:
రాజన్న సిరిసిల్ల ఇల్లంతకుంట మండలంలో
కొత్తగా ఎన్నుకోబడ్డ ఎఱ్ఱనర్సుపల్లే ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు గా కంకటి లింగము మరియు ముస్కానిపెట ముదిరాజ్ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన తునికి సతయ్య గార్లకు మండల ముదిరాజ్ సంక్షేమ సంఘం అధ్వర్యంలో లో సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘ సభ్యులు పాల్గొన్నారు.