15 డిసెంబర్ ఇల్లంతకుంట:
నిన్నటి రోజున ఇల్లంతకుంట మండల అంబేద్కర్ సంఘo అధ్యక్షులు రాగటి దేవదాసు పై కత్తెర దేవదాసు చేసిన ఆరోపణలు సరైనవి కాదు
జిల్లా సీనియర్ అంబేద్కర్ వాది ఆకునూరి బాల్ రాజు గారు..
విలేకరుల సమావేశం లో మాట్లాడుతూ ఇల్లంతకుంట మండల అంబేద్కర్ సంఘo *రి. నెంబర్ 1033/77*. లో కొనసాగుతుంది ఈ సంఘo పై మాట్లాడటానికి గాని, ఆరోపణలు చేయడానికి గాని, కత్తెర దేవదాసు కు ఎలాంటి సంబంధం లేదని అన్నారు...
ఈ కార్యక్రమం లో తెలంగాణ ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు, సావనపెల్లి రాకేష్, అంబేద్కర్ సంఘo మండల అధ్యక్షులు రాగటి దేవదాసు, ఉపాధ్యక్షులు కాసుపాక శంకర్ , పసుల నరేష్ కుమార్,ప్రధాన కార్యదర్శి సావనపెల్లి రవి, నాయకులు పసుల బాల్ రాజు, కాసుపాక రాములు,సుంకపాక ఎల్లయ్య,సావనపెల్లి పర్శరాములు, గొట్టెముక్కుల శంకర్, సావనపెల్లి రాములు, నల్గొండ శంకర్,తదితరులు పాల్గొన్నారు.