ఒమిక్రాన్‌ పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి

0

 23డిసెంబర్ , ఇల్లంతకుంట:

కోవిడ్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ప్రబలుతున్న నేపథ్యంలో ముందస్తు చర్యలులో భాగంగా ఈ రోజు ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామంలో స్థానిక సర్పంచ్ గొడిశెల జితెందర్ గౌడ్ గ్రామంలో అన్ని శాఖల అధికారులతో తానే స్వయంగ గ్రామంలో వాడ వాడల కలియ తిరుగుతూ కొత్తరకంగా మరో వ్యాది ఒమిక్రాన్ ప్రభులుతుంది దానిని మనం దూరం పెడుదాం.భారత్ లోకి ప్రవేశించిన 
ఒమిక్రాన్ వైరస్ భూతం కరోనా మహమ్మారి ఉత్పరివర్తనం చెందుతూ మరొకసారి ప్రపంచాన్ని పరేషాన్ లో పడేసింది ..
ముప్పై దేశాలు దాటి విస్తరిస్తున్న 
ఒమీక్రాన్.. నేడు రాజన్నసిరిల్లా జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం లోకి ప్రవేశించింది.
గొంతులో గరగర .. విపరీతమైన అలసట
పొడి దగ్గు ..తేలికపాటి కండరాల నొప్పులు 
ప్రాథమికంగా వచ్చాయంటే తప్పకుండా పరిక్ష చేసుకొండి. అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు
తప్పనిసరిగా మాస్కులు ధరిస్తూ
భౌతిక దూరం పాటిస్తూ ప్రతి వ్యక్తి తప్పకుండా మాస్క్ దరించి సానిటైజర్ తప్పకుండా వాడాలని గ్రామంలోని ప్రజలకు అవగాహన కల్పిస్తు దాదాపు గ్రామంలో  నేటితో 100% వ్యాక్సినేషన్ పూర్తి చేసామని అన్నారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top