22డిసెంబర్ , ఇల్లంతకుంట:
ఈరోజు ఇల్లంతకుంట మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఇల్లంతకుంట సర్పంచ్ కూనబోయిన భాగ్యలక్ష్మి బాలరాజు ఇల్లంతకుంట గ్రామానికి చెందిన
1..N.ఆంజనేయులు S/౦ శ్రీనివాస్ గారికి - 22,000/- రూపాయలు.
2... కూనబోయిన రాశేఖర్ S/O తిరుపతి గారికి 35,000/- రూపాయలు
3...CH.బాల్లవ్వ w/౦ బాలయ్య గారికి 13000/- రూపాయలు
వైద్య ఖర్చుల నిమిత్తం మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును వారి కుటుంబ సభ్యులకు అందజేశారు .
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద కుటుంబంలో ఒక్కరు అనారోగ్యం పాలైన సరే కుటుంబం మొత్తం కష్టాలపాలవుతుంది. అలాంటి వారికి చేయూతనిచ్చేoదుకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహయనిధి పథకం ఎంతగానో ఉపయోగ పడుతుందని అన్నారు.మంజూరు కావడానికి కృషి చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి,సాంస్కృతిక సారథి శాసనసభ్యులు రసమయి బాలకిషన్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు .
ఈ కార్యక్రమం లో ఉప సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షులు MD.సాదుల్ వార్డ్ సభ్యులు మామిడి తిరుపతి,అనంతగిరి భాస్కర్,చిట్టి ప్రదీప్ రెడ్డి, చేర్యాల ప్రభాకర్, దాసరి కిషోర్,TRS పార్టీ పట్టణ అధ్యక్షులు కూనబోయిన రఘు, రజక సంఘం అధ్యక్షులు తెలంగాణ శ్రీను, కార్తిక్, ఆంజనేయులు, బాల్లవ్వ,తదితరులు పాల్గొన్నారు.