మృతుడి కుంటుబాన్ని పరామర్శించిన ఎంపిపి

0

 27డిసెంబర్,ఇల్లంతకుంట:

ఇల్లంతకుంట మండలం  కందికట్కూర్  గ్రామానికి చెందిన  పెద్ది రాజు   తల్లి   మృతి చెందగా  ఎంపిపి  వుట్కూరి వెంకట రమణా రెడ్డి  పరామర్శించారు. ఈ సంధర్బంగా మృతుడి కుటుంబానికి ప్రగాఢసానుభూతి  తెలిపారు.  కార్యక్రమంలో pacs వైస్ చైర్మన్ గొడుగు తిరుపతి  ,మాజీ ఎంపిపి శ్రీ ఐలయ్య యాదవ్  ,  సర్పంచ్  ముత్యంఅమర్ గౌడ్ , డైరెక్టర్ కనుకయ్య , యాసతిరుపతి , తదితరులు పరామర్శించారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top