న్యూస్ పవర్. రిపోర్టార్. బొల్లం సాయిరెడ్డి.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం.టీఆర్ఎస్ యూత్ అధ్యక్షులు బుర్ర సూర్య గౌడ్
మండలంలోని బిజెపి నాయకులు మంత్రి కేటీఆర్ పైన చిల్లర ఆరోపణలు చేయడం సరైంది కాదని టీఆర్ఎస్ యువజన విభాగం మండల అధ్యక్షుడు బుర్ర సూర్య గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు బిజెపి నాయకులు దమ్ముంటే స్థానిక ఎంపీ బండి సంజయ్ మండలానికి చేసిన అభివృద్ధి ఎంతో ప్రజలకి వివరించాలని డిమాండ్ చేశాడు మంత్రి కేటీఆర్ పైన అనవసరమైన మాటలు మాట్లాడితే సహిచబోమని అన్నారు... ఇల్లoతకుంట మండలం లో అసలు వైద్య సిబ్బంది లేదు అన్నట్లు వాళ్ళు పని చేయట్లే అన్నట్లు అవామనపర్చడం పద్దతి కాదని
30 పడకల ఆసుపత్రి త్వరలో వస్తుంది అని తెలిసి ఇలాంటి చిల్లర కార్యక్రమాలతో ప్రజల్లో గుర్తింపు పొందాలని ఆశపడటం హాస్యాస్పదం అని ఇప్పటికైనా మీ తీరు మారకపోతే ప్రజలే బుద్ది చెప్తారని పేర్కొన్నారు