15 నుంచి 18 సంవత్సరాలు నిండిన పిల్లలకు కోవిడ్ టీకాలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించిన రాజన్న సిరిసిల్లా జిల్లా ZPవైస్ చైర్మేన్ సిద్దం వేణు

0

ఇల్లంతకుంట వార్తలు , 03జనవరి :
ఇల్లంతకుంట  మండల కేంద్రంలోని ప్రాథమిక  ఆరోగ్య కేంద్రంలో ఈ రోజు 15 నుంచి 18 సంవత్సరాలు నిండిన పిల్లలకు కోవిడ్ టీకాలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించిన రాజన్న సిరిసిల్లా జిల్లా ZPవైస్ చైర్మేన్  సిద్దం వేణు
అనంతరం వారు మాట్లాడుతూ 15సంవత్సరాల నుండి 18 సంవత్సరములు ఉన్న పిల్లలు తప్పకుండా వ్యాక్సినేషన్ తప్పకుండా వేసుకోవాలని.మండలంలోని అన్ని గ్రామాలలలో ప్రభుత్వ మరియు ప్రవేట్ పాఠశాలల సిబ్బంది కూడా సహకరించి పిల్లలకు తప్పకుండా టీకాలు వేయించాలని మండలంలో అన్ని గ్రామాలలో ఆయా గ్రామ ప్రజా ప్రతినిధులు వ్యాక్సినేషన్ గురించి అవగాహన కల్పించాలని అన్నారు.అదే విదంగా అందరు తప్పకుండా మాస్కు ధరించి,శానిటైజర్ వాడాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కూనబోయిన బాగ్య లక్ష్మీ బాల్ రాజ్,MRO బావు సింగ్,డాక్టర్ శుభాషిణి,MPDO జోగం రాజు,SI రఫీ ఖాన్ , TRS పార్టీ మండల అధ్యక్షుడు పల్లె నర్సింహరెడ్డి,మండల ఉప సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షుడు MD సాదుల్ మరియు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top