ఇల్లంతకుంట వార్తలు:
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కేంద్రంలో భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 159 వ. జయంతి (జాతీయ యువజన దినోత్సవం) సందర్భంగా భారత దేశ ప్రధాని శ్రీ నరేంద్రమోడీ గారి మన్ కీ బాత్ ప్రసంగం నేషనల్ యూత్ ఫెస్టివల్ వీక్షిస్తూ తదనంతరం స్వామి వివేకానంద 159 వ. జయంతిని పురస్కరించుకొని నివాళ్లు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బండారి రాజు బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు బొల్లారం ప్రసన్న కుమార్ ప్రధాన కార్యదర్శి సలంద్ర కరుణాకర్ బీజేవైఎం కార్యవర్గ సభ్యులు అంతటి వేణు, బోంగోని వినయ్, దినేష్ పాల్గొన్నారు.-----------------------------------------------------------------------
ఇల్లంతకుంట మండల్ లొనే మొదటి న్యూస్ వెబ్సైట్ కి మీకు స్వాగతం. మీ చుట్టూ జరిగే వింతలు విశేషాలు అబివృద్ది కార్యక్రమాలు మాకు వాట్సాప్ చేయండి.
కందారం అంజనేయులు జర్నలిస్ట్
సెల్ : 9392548716