ఎల్లమ్మ గుడి విరాళం గా 20వేలు చెక్కు ను అందించిన.ఓరుగంటి.

0

న్యూస్ పవర్. జనవరి.22/22:రాజన్న సిరిసిల్ల జిల్లా 
ఇల్లంతకుంట మండలం లోన్ని రేణుకా ఎల్లమ్మ గుడి డెవలప్మెంట్ కొరకు 20 వేల రూపాయలు విరాళంగా చెక్కును అందించిన రాష్ట్ర ఆహార భద్రతా కమిషన్ సభ్యుడు ఒరుగంటి ఆనంద్.మరియు ఎల్లమ్మ గుడి కమిటీ పాలుగోన్నారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top