న్యూస్ పవర్. జనవరి.22/22:రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం లో
ఈ రోజు విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యుడు మ్యాకల మల్లేశం మాట్లాడుతూ నిన్న ఇచ్చినా డబుల్ బెడు రూమ్ జాబితాల్లో అర్హులైన పేద వారికి రాలేదు.ఇంకా అర్హులై రాని పేద వాళ్లందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.