రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం లోన్ని రేపాక గ్రామ పంచాయతీ లో అవినీతి జరిగింది అని హె ఆర్ సి.లోకాయుక్త లో ఎంపీటీసీ సుమలత పిర్యాదు మేరకు ఈ రోజు క్వాలిటీ కంట్రోలర్ (విజిలెన్స్) డి ఈ. విచారణ చేయగా ఎంపీటీసీ సుమలత పిర్యాదు దారుడు కథ మల్లేశం హాజరు కావటం జరిగింది.