బిజెపి కార్యలయం ముందు 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

0

ఇల్లంతకుంట వార్తలు: జనవరి.26/22:రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుం మండల బీజేపీ కార్యాలయం ముందు 73 వ గణతంత్ర దినోత్సవం జాతీయ జెండా ఆవిష్కరణ చేసిన బెంద్రం తిరుపతిరెడ్డి
ఇల్లంతకుంట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆఫీస్ వద్ద 73 వ జాతీయ జెండా ఎగరవేసిన బెంద్రం తిరుపతిరెడ్డి బీజేపీ మండల అధ్యక్షులు మాట్లాడుతు భారత దేశాన్ని బ్రిటిష్ పాలకులు 200 సం పాటు పాలించారు, వారి నుండి మన దేశానికీ విముక్తి కలిగించిన ఎంతో మంది స్వతంత్ర సమరయోధులు పోరాడి వారి ప్రాణాలను అర్పించి  మన దేశానికీ స్వతంత్రము 15 ఆగస్టు 1947 సంలో వచ్చినప్పటికి  అప్పటివరకు బ్రిటిష్ పాలకుల రాజ్యాంగం ప్రకారం పరిపాలన ఉండేది దానికి స్వస్తి చెప్పి 26 జనవరి 1950 న నిర్మించబడింది,డాక్టర్ బాబు రాజేంద్రప్రసాద్  మొట్టమొదటి రాష్ట్రపతి గా భారత దేశం పూర్తి గణతంత్ర దేశం అయింది,ఆ రోజు నుండి పూర్తి గా ప్రజా ప్రభుత్వం గా రూపుదిద్దుకుంది గణతంత్ర రాజ్యం అంటే  ప్రజలే ప్రభుత్వం ప్రభుత్వమే ప్రజలు అని అర్ధమన్నారు,స్వతంత్రము వచ్చాక ఎంతోమంది మేధావులు ఎన్నో దేశాల రాజ్యాంగాలను పరిశీలించి ఎన్నో రకాల అంశాలతో చాలా కాలం పాటు రాజ్యాంగం ఏర్పాటు కు కృషి రూపొందించారన్నారు,రాజ్యాంగాన్ని తాయారుచేసేందుకు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షుతన రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేసారన్నారు,భారత దేశా స్వతంత్రనీకి కృషి చేసిన అమరవీరుల త్యాగాపాలలను కొనియాడుతూ వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తామన్నారు, ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమం లో  జిల్లా బీజేవైఎం ఉపాధ్యక్షులు బొల్లారం ప్రసన్న,జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు గజ్జల శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి నాగసముద్రాల సంతోష్, మండల బీజేవైఎం అధ్యక్షులు బండారి రాజు, పట్టణ అధ్యక్షులు తిప్పారపు శ్రవణ్,మండల దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి మామిడి హరీష్, మండల ఓబీసీ ప్రధాన కార్యదర్శి వజ్జపెల్లి శ్రీకాంత్, మండల మైనారిటీ అధ్యక్షులు మహమ్మద్ పసియుద్దీన్,బీజేపీ మండల నాయకులు పల్లె సాయి ప్రసాద్ రెడ్డి,చల్లూరి భాను,అంతటి వేణు గడ్డమిది వినయ్, యాస సన్నీ,ఆటో శ్రీనివాస్, రాంసాగర్, చిన్నారులు తదితరులు పాలుగోనారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top