ఇల్లంతకుంట వార్తలు: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలోని మున్నూరు కాపు సంఘం కార్యాలయ ఆవరణలో మున్నూరు కాపు మండల్ మరియు గ్రామ సంఘం ఆధ్వర్యంలో 73 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ అధ్యక్షుడు సదువల పర్శారం జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలందరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు గౌరవ అధ్యక్షుడు సదువుల రాజేశం ప్రధాన కార్యదర్శి. రాగ్గుల రాజ ఆకుల శ్రీను. అవరీ బాల్లయ్య. కొటే వెంకన్నా. ఆకుల చంద్రం. సదువుల సతీష్.గురల్ల మెహన్. ఆకుల రాజ. బోనాల రమచంద్రం. మండలం అధ్యక్షులు. అవరీ బాబు. ఉప అధ్యక్షుడు సింగారి శ్రీనివాస్. అవరీ బాలయ్య. సల్ల నారాయణ. ఉడుతల వెంకాన యాస తిరుపతి. సదువుల పరశురాం. తదితరులు పాల్గొన్నారు.