ఇల్లంతకుంట మండలం లో ప్రభుత్వ కార్యాలయాల్లో ఘనంగా 73వ గణతంత్ర వేడుకలు.

0
ఇల్లంతకుంట వార్తలు: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల్ 73 వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మార్వో ఆఫీస్. మండల పోలీస్ స్టేషన్. ఎండిఓ ఆఫీస్. గ్రామ పంచాయతీ కార్యాలయం. గ్రంథాలయం. పాల కేంద్రాలు. మండల  అన్ని సంఘాలు. మండల పాత్రికేయులు. స్కూలు. కాలేజీలు.ఉదయం 10 గంటల లోపు గణతంత్ర వేడుకలు జరుపుకున్నారు.

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top