బొల్లం సాయిరెడ్డి. రిపోర్టార్. న్యూస్ పవర్. జనవరి.01/22:రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం.వంతడుపుల గ్రామానికి చెందిన మన రజక సోదరీ నిరుపేద కుటుంబానికి జిల్లా అధ్యక్షులు దుబ్బాక రమేష్ చెల్లె మౌనిక వివాహానికి రమేష్ అన్న గారు పుస్తె మట్టెలు సమర్పించారు ఈ కార్యక్రమం ఇల్లంతకుంట మండలం రజక వైస్ ప్రెసిడెంట్ రాచకొండ శీను మండల ప్రధాన కార్యదర్శి నగునూరి రవి రేపాక ప్రెసిడెంట్ సుధాకర్ టెంట్ హౌస్ శీను నేను ఇల్లంతకుంట మండలం మండల రజక సంఘం అధ్యక్షులు అయినంక దృష్టికి తీసుకు పోవడం జరిగింది తక్షణమే స్పందించారు జయహో రమేష్ సదా మీ సేవలో ఇల్లంతకుంట మండల రజక అధ్యక్షులు తెలంగాణ శ్రీను. తదితరులు. పాలుగోన్నారు