రేవంత్ రెడ్డి గృహ నిర్బంధం,, అక్రమ అరెస్ట్ నీ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది

0
ఈరోజు ఇల్లంతకుంట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో బ్లాక్ కాంగ్రెస్ మూడు మండలాల అధ్యక్షులు తో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇట్టి సమావేశంలో మండల అధ్యక్షులు పసుల వెంకటి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న సిద్ధాంతాలపై మాట్లాడడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు రైతుల పక్షాన పోరాటం చేయడం కొరకై రచ్చబండ కార్యక్రమం అమలు చేయడం జరుగుతుంది ఇట్టి కార్యక్రమానికి వెళ్లకుండా రాష్ట్రప్రభుత్వం గృహనిర్బంధం చేయడం విడ్డూరంగా ఉంది మండల నాయకులు గానీ జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు గానీ గృహనిర్బంధం చేయడం హౌస్ అరెస్ట్ చేయడం రాత్రి  పోలీసులు అరెస్టు చేయడం బాధాకరం మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా రజాకార్ల పాలనలో ఉన్నామా అర్థం కావడం లేదు అసలు పాలించే ముఖ్యమంత్రి కి బుర్ర పని చేస్తుందా లేదా ప్రజలకు అర్థం కావడం లేదు కాంగ్రెస్ సొల్లు బయటకు వెళుతున్న వెంటనే టిఆర్ఎస్ వాళ్ళకు లాగులు తడుస్తుంది మీరు బహిరంగ సభలు పెట్టుకోవచ్చు సమావేశాలు పెట్టుకోవచ్చు మీ ఎమ్మెల్యేలు గానీ మంత్రులు కానీ ఎక్కడికైనా వెళ్లొచ్చు సమావేశాలు పెట్టొచ్చు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజల వద్దకు వెళ్లకుండా అడ్డుకున్నారు ఇదేమి పాలన ఇదేమి పాలన అని ప్రజలు విసిగిపోతున్నారు రాబోయే రోజుల్లో మీకు ప్రజలు గోరి కట్టడం ఖాయం ఇకనైనా టిఆర్ఎస్ నాయకుల్లారా ఖబర్దార్ ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రజల వద్దకు వెళ్లే హక్కు అందరికీ  ఉంటది కాబట్టి కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేయడం గృహనిర్బంధం చేయడం మానుకోవాలని డిమాండ్ చేస్తున్నాం హెచ్చరిస్తున్నాం ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షులు కొమ్మర రవీందర్ రెడ్డి గన్నేరువరం మండల అధ్యక్షులు అనంతరెడ్డి బెజ్జంకి మండల అధ్యక్షులు చెప్పాల శ్రీనివాస్ జిల్లా ఉపాధ్యక్షులు చిట్టి ఆనంద్ రెడ్డి సీనియర్ నాయకులు ముత్యాల మల్లారెడ్డి ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ జుట్టు నగేష్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వినయ్ కుమార్ బీసీ సెల్ అధ్యక్షులు తాట్ల వీరేశం మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు ఎండి జమాల్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు బడుగు లింగం మండల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సంతోష్ మండల్ ఉపాధ్యక్షులు గూడ నరేందర్ రెడ్డి మండల్ యూత్ నాయకులు మామిడి నరేష్ బెజ్జంకి ఎస్సీ సెల్ నాయకులు పరుశరాములు కొమురయ్య పరుశరాములు ఉపేందర్ రెడ్డి గాలి పెళ్లి ఆనందరెడ్డి   తదితరులు పాల్గొనడం జరిగింది    .     

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top